Namburu Sankar Rao – Pedakurapadu YSRCP

Namburu Sankara rao

అమరావతి మండలం కర్లపూడి గ్రామంలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం. - Namburu Sankar Rao - Pedakurapadu YSRCP

    You Are Currently Here!
  • Home
  • Blogఅమరావతి మండలం కర్లపూడి గ్రామంలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం.

అమరావతి మండలం కర్లపూడి గ్రామంలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం.

March 26, 2024 admin 0 Comments

జగనన్న జెండా ఎగరేద్దాం… నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిద్దాం: పెదకూరపాడు శాసనసభ్యులు శ్రీ నంబూరు శంకరరావు గారి సతీమణి వసంత కుమారి గారు*

రాబోయే ఎన్నికల్లో జగనన్న జెండా ఎగరేద్దామని నంబూరు వసంత కుమారి గారు అన్నారు. అమరావతి మండలం కర్లపూడి గ్రామంలో ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకరరావు గారి సతీమణి వసంత కుమారి గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నాలుగున్నర సంవత్సరాలలో చేసిన అభివృద్ధి కరపత్ర రూపంలో ప్రతి ఇంటికి అందజేశారు. పేదలకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ ను ఎదుర్కోలేక టీడీపీ, జనసేన, బీజేపీ అక్రమ పొత్తులు పెట్టుకున్నాయన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా.. జగనన్న సైన్యం ముందు నిలబడలేరన్నారు. బూటకపు హామీలతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్న వారిని ప్రజలే తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పెదకూరపాడులో ఈసారి భారీ మెజారిటీతో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు.

leave a comment

X