*కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకరరావు గారు*
బెల్లంకొండ మండలంలో వైఎస్సార్సీపీకి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. గత నాలుగేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, అందుతున్న సంక్షేమం.. ఎంతోమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు.
బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో టీడీపీకి చెందిన 20 కుటుంబాల వారు.. ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకరరావు గారి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకరరావు గారు స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకరరావుగారు మాట్లాడుతూ.. గత నాలుగేళ్లలో సీఎం శ్రీ వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం పేదలకు అన్ని సంక్షేమ పథకాలు సక్రమంగా అందిస్తుందన్నారు. కులం, మతం, పార్టీలు చూడకుండా అందిస్తున్న సంక్షేమం, చేస్తున్న అభివృద్ధి నచ్చి ఎంతోమంది టీడీపీ నుంచి తమ పార్టీలో చేరుతున్నారన్నారు.
ప్రతిపక్షాలు కలలో కూడా ఊహించలేని అభివృద్ధిని ఈ నాలుగేళ్లలో చేశామన్నారు. మరోసారి తనను ఆదరిస్తే.. పెదకూరపాడు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానన్నారు. వచ్చే ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గంలో మరోసారి వైఎస్సార్సీపీ జెండా ఎగరేందుకు అందరూ కలిసి కృషి చేయాలని కోరారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో మల్లెల పేర్ల వెంకయ్య, భూలక్ష్మి, శ్రావణి, దుర్గి, లక్ష్మి ,నరేష్, తిరుపతి రావు, శివమణి, చిన్న బాబు, బత్తుల శీను బాబు, నాగలక్ష్మి, జ్యోతి, లక్ష్మీనారాయణ, చల్లా శ్రావణి, బత్తుల భాస్కరరావు, బత్తుల చైతన్య, వెంకయ్య, మల్లేశ్వరరావు, ఆంజనేయులు, లక్ష్మణరావు, బత్తుల శీను తదితరులున్నారు.
వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు

Archives
Categories
Recent Posts
Archives
Categories
Meta
Calendar