*కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకరరావు గారు* బెల్లంకొండ మండలంలో వైఎస్సార్సీపీకి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. గత నాలుగేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, అందుతున్న సంక్షేమం.. ఎంతోమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో టీడీపీకి చెందిన 20